నూతన ప్రచురణలు

తేది: 31-12-2012
ఈ రోజున ముహమ్మద్‌, సాతాను, మరియు ముహమ్మద్‌యొక్క ప్రవక్త పిలుపు అనే వ్యాసమును ప్రచురిస్తున్నాము. ఈ వ్యాసం ద్వారా ఇప్పుడు ముహమ్మదు ఎక్కడున్నట్టో మీరే తెలిసికొనగలరు. ఇలాంటి వ్యక్తి అసలు ప్రవక్త కాగలడా? చదివి మీరే తెలిసికొనండి! ఇక ఈ వ్యాసాన్ని సంతోషముగా చదువగలరు.


తేది: 23-07-2012

ఈ రోజు రకరకాల ఖుర్‍ఆన్‍లు అనే వ్యాసమును ప్రచురిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 22-03-2012

ఈ రోజున “ప్రభుతేజ” అను తెలుగు రచయిత చేసిన ''ఇస్లాం శాంతియుతమైన మతమా?'' అనే మరో రచనను ప్రచురిస్తున్నాము. దానితోపాటుగా ''ముహమ్మద్ మరియు ఆమ్ర్ బిన్ జిహాష్ హత్య'' అనే మరో వ్యాసమును కూడా ప్రచురిస్తున్నాము. అంతేకాకుండా  ఈ రోజు ''సువార్తలు అనగా ఏమిటి?'' అనే ప్రశ్నతో “పరిశుద్ధ గ్రంథము” అనే నూతన విభాగాన్ని ప్రారంభిస్తున్నాము. అందులో పరిశుద్ధ గ్రంథమును గురించిన అనేక అంశాలు పరిశీలించటము జరుగును. కావున సంతోషముగా చదువగలరు.


తేది: 25-11-2011

ఈ రోజున “ప్రభుతేజ” అను తెలుగు రచయిత చేసిన ''సిలువ వాస్తవాలు - సహో. షఫీకి సవాళ్ళు'' అనే మరో రచనను ప్రచురిస్తున్నాము. దానితోపాటుగా  సహో.శాం షమూన్‌గారు వ్రాసిన ''ప్రభువైన యేసు క్రీస్తు జన్మము, జీవితము, మరణము, మరియు ఆరోహణమును గూర్చి అల్ - తబరి చేసిన వ్యాఖ్యానము'' అనే మరో వ్యాసమును కూడా ప్రచురిస్తున్నాము. అంతేకాకుండా, ఈ రోజు ''వాద ప్రతివాదములు'' అనే నూతన విభాగమును కూడా ప్రారంభించుటకు సంతోషిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 25-9-2011

ఈ రోజు “ముహమ్మదు” అనే నూతన విభాగాన్ని ప్రారంభిస్తున్నాము. అందులో ముహమ్మదు జీవిత విశేషాలెన్నో మీరు చదివి తెలిసికొనగలరు. అనేక మంది ముహమ్మదు గురించి అనేక నిరాధార వివాదసహిత కథనాలు వినిపిస్తున్న ఈ రోజుల్లో, సాక్ష్యాలను ఆధారాలను ఋజువులుగా చూపిస్తూ సాగే మన ఈ ప్రస్థానం సత్యాన్వేషకులకు, ధైర్యవంతులకు నిత్యమార్గనిర్దేశికగా ఉండునుగాక. ఆమేన్. పరిశీలనగా చదవండి.


తేది: 30-6-2011

ఈ రోజు - ఓ ఆదామా! నీవు ఎక్కడ ? మరియు ముహమ్మద్ చివరి సందేశహరుడా? అనే రెండు వ్యాసములను ప్రచురిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 31-5-2011


తేది: 20-4-2011

ఈ రోజున “ప్రభుతేజ” అను తెలుగు రచయిత చేసిన రచనను ప్రచురిస్తున్నాము. తెలుగువారు ఇస్లామును గూర్చి రచనలు చేయటము ఎంతో గర్వించదగ్గ విషయము. “ఖుర్‌ఆన్ దహన దినం” అనే వ్యాసంతో ఆయన రచనలను ప్రారంభిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 12-4-2011

ఈ రోజున ''మౌలిక క్రైస్తవ్యం'' అనే నూతన విభాగమును ప్రారంభిస్తున్నాము. ''క్రైస్తవ్యము పాశ్చాత్య మతమా? లేక ప్ర్రాచ్య, ఉత్తర, మరియు దక్షిణ మతమా?'' అనే వ్యాసంతో దానిని ప్రారంభిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 21-3-2011

ఈ రోజున యేసు ఎవరు అనే శీర్షికలో - “యేసుక్రీస్తు ప్రభువు తానెవరో బాహాటముగా ఎందుకు బయలుపరచలేదు?” అనే ప్రశ్నకు జవాబును ఇస్తున్నాము. సంతోషముగా చదువగలరు.


తేది: 10-3-2011
ఈ రోజున "పలు రచయితలు" అనే శీర్షిక క్రింద సహో. సైలాస్‍గారు వ్రాసిన "యేసు క్రీస్తా? లేక ముహమ్మదా?" అనే వ్యాసాన్ని ప్రచురిస్తున్నాము. సంతోషముగా చదువగలరు.  


తేది: 31-1-2011

ఈ రోజున సహో.శాం షమూన్‌గారు జవాబిచ్చిన ''హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:8-9 వచనముల ప్రకారముగా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునకు పైన వేరొక దేవుడున్నాడు.  కొంతమంది క్రైస్తవులు పై వచనములు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నాయి కాబట్టి, ఒక మానవునిగా ఆయనకు పైన ఒక దేవుడున్నాడు అని అంటారు. అయితే అలా భావిస్తే వచ్చే చిక్కేమంటే,  కేవలం మానవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దైవత్వం ఆపాదించి ఆయన మానవత్వానికే దైవత్వము కట్టబెట్టారు అనే అపవాదు కలుగవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ క్రైస్తవులు ఎలా అధిగమిస్తారు?'' అనే మూడవ ప్రశ్నను ప్రచురిస్తున్నాము. సంతోషముగా చదవగలరు.


తేది: 15-11-2010

ఈ రోజున సహో.శాం షమూన్‌గారు జవాబిచ్చిన “యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ‘నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి’ అని ఎవరికి ప్రార్థన చేయుచున్నారు? (మార్కు 15:34; మత్తయి 27:46) తాను తనకే ప్రార్థన చేసుకుంటున్నారా? అదే వాస్తవం అయితే, తనను తానే చెయ్యి విడిచిచానని తాను తనకే ఫిర్యాదు చేసుకుంటున్నారా?” అనే రెండవ ప్రశ్నను ప్రచురిస్తున్నాము. సంతోషముగా చదవగలరు.


తేది: 1-10-2010

ఈ రోజున యేసు ఎవరు అనే నూతన విభాగమును ప్రారంభిస్తున్నాము. ఇది ముస్లిములకు క్రైస్తవులకు మధ్య నెలకొన్న పెద్ద ప్రశ్న. యేసు క్రీస్తు ప్రభువు తన గురించి తాను ఏమన్నారో తెలిసికొనుచూ ఈ పేజీలలో పై ప్రశ్నకు సమాధానమును తెలిసికొందాం. దేవుని మీరెలా గుర్తిస్తారు? అనే ప్రశ్నతో ఈ విభాగాన్ని ప్రారంభించుట మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎంతో కాలంగా ముస్లింలు అడుగుతూ వస్తున్న ఈ ప్రశ్నకు జవాబు ఏమిటా అని మీరు చింతించారా? ఇకపై వారికి జవాబు ఇవ్వటం ప్రారంభించండి. ఇంకా ఈ అంశంపై మీకు ఏవైనా బదులు తెలియని ప్రశ్నలు ఉంటే మాకు వ్రాయండి; మీకు వీలైనంత త్వరలోనే జవాబులు ఇచ్చుటకు ప్రయత్నిస్తాము. ఇక చదవండి.


తేది: 17-08-2010

ఈ రోజున ఈ-మెయిల్ సంవాదం అనే నూతన విభాగమును ప్రారంభిస్తున్నాము. హెబ్రీ 4:15 పై ఒక సహోదరుడు అడిగిన ప్రశ్నతో ఈ విభాగాన్ని ప్రారంభించుట మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎంతో కాలంగా ముస్లింలు అడుగుతూ వచ్చిన క్రైస్తవ వ్యతిరేక ప్రశ్నలకు జవాబులు ఏమిటా అని మీరు చింతిస్తున్నారా? వారు అడిగే సామాన్య ప్రశ్నలకు మీకు జవాబులు తెలియనిచో మాకు వ్రాస్తే మీకు వీలైనంత త్వరలోనే జవాబులు ఇచ్చుటకు ప్రయత్నిస్తాము. ఇక చదవండి.


తేది: 04-08-2010 

ఈ రోజు ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు విభాగంలో - పలు రచయితలు - అనే ఒక నూతన విభాగాన్ని ప్రారంభిస్తున్నాము. శాం షమూన్‍గారి వ్యాసంతో ఈ విభాగాన్ని ప్రారంభించుట మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎంతో కాలంగా ముస్లింలు అడుగుతూ వచ్చిన క్రైస్తవ వ్యతిరేక ప్రశ్నలకు జవాబులు ఏమిటా అని ఎంతోమంది క్రైస్తవులు సతమతమౌతూ కాలాన్ని గడుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడావిధంగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వారు అడిగే సామాన్య ప్రశ్నలకు జవాబులు మీరు ఇక్కడ చదవగలరు.


తేది: 13-06-2010 

ఈ రోజు ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు విభాగాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ క్రింది వ్యాసాలతో ఈ విభాగాన్ని ప్రారంభించుట మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎంతో కాలంగా ఇస్లాం ప్రసంగీకులు చేస్తూవచ్చిన క్రైస్తవ వ్యతిరేక అసత్య ప్రచారానికి జవాబు ఏమిటా అని ఎంతోమంది క్రైస్తవులు సతమతమౌతూ కాలాన్ని గడుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడావిధంగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు అందుబాటులో ఇక మన వెబ్ సైటు ఉంటుంది. మీకు ఏ విధమైన ప్రశ్న వచ్చినా, అది క్రైస్తవ్యం గురించైనా లేక ఇస్లాం గరించైనా, మాకు వ్రాయండి. మీకు తగిన సమయంలో మన పండితులు జవాబులు ఇస్తారు. సరే, ఇక చదవటం ప్రారంభించండి. 


ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు